offline google maps with out internet.



Using existing apps like Google Maps, you can easily share your existing location with your friends. But for this to work, you must have an Internet connection.
In all cases, we may not get an internet connection. Messages application that usually accompanies our phone will only be able to send text messages.It is not possible to share the location through them.

 In this scenario, it is better to use Rich Communication Services (RCS) protocol based applications instead of the default Messages application on your phone.


For example, Google has released an app called Android Messages. It is based on the RCS protocol. This includes all types of multimedia content,It can also be shared with other users, such as direct location without the need for an internet connection.

All you need to do is download the Android Messages application from the Google Play Store. After getting all kinds of permissions,You need to set it as the default SMS application on your phone. Then select the Start Chat button and select the contact for whom you want to send SMS.

By clicking on the plus icon, select the Maps option available there and then select the Send this location option in the next screen.

It will share your current location to those who do not have an Internet connection.



                          IF YOU LIKE PLEASE COMMENT AND SHARE.😐


TELUGU VERSION:



నెట్ లేకపోయినా మీ లొకేషన్ ఎవరికైనా పంపించాలంటే ఇలా!



Google Maps  వంటి అప్లికేషన్స్ వాడటం ద్వారా ప్రస్తుతం మీద ఉన్న లొకేషన్ మీ స్నేహితులకు చాలా సులభంగా షేర్ చేయొచ్చుఅయితే ఇది పని చేయాలంటే తప్పనిసరిగా ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి.
అన్ని సందర్భాల్లో మనకు ఇంటర్నెట్ కనెక్షన్ లభించకపోవచ్చు.సరిగ్గా అలాంటప్పుడు ఉపయోగపడేదే ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్మామూలుగా మన ఫోన్ తో పాటు వచ్చే మెసేజెస్ అప్లికేషన్ లో కేవలం టెక్స్ట్ మెసేజ్ లు మాత్రమే పంపించడానికి అవకాశం ఉంటుంది. వాటి ద్వారా లొకేషన్ షేర్ చేసుకునే అవకాశం  ఉండదు. నేపథ్యంలో మీ ఫోన్లో డీఫాల్ట్ గా ఉండే మెసేజెస్ అప్లికేషన్ బదులుగా.. కొద్ది కాలం నుండి అందుబాటులోకి వచ్చినా రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS) ప్రోటోకాల్ ఆధారంగా పనిచేసే అప్లికేషన్స్ వాడడం మంచిది.

ఉదాహరణకు గూగుల్ సంస్థ స్వయంగా Android Messages అనే  అప్లికేషన్ని విడుదల చేసింది. ఇది RCS ప్రోటోకాల్ ఆధారంగా పనిచేస్తుందిదీని ద్వారా అన్ని రకాల మల్టీమీడియా కంటెంట్‌తో పాటు, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా నేరుగా లొకేషన్ వంటివి కూడా అవతల వారికి షేర్ చేసుకోవచ్చు.


దీనికోసం మీరు చేయవలసిందల్లా గూగుల్ ప్లే స్టోర్ నుండి.. Android Messages అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండిదానికి కావలసిన అన్ని రకాల పర్మిషన్స్ వచ్చిన తర్వాత, దాన్ని మీ ఫోన్లో డిఫాల్ట్ ఎస్ఎంఎస్ అప్లికేషన్ గా సెట్ చేసుకోవాలి తర్వాత Start Chat అనే బటన్ ని సెలెక్ట్ చేసుకొని, ఎవరికైతే ఎస్ఎంఎస్ పంపించాలి అనుకుంటున్నారో వారి కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొనిఅక్కడే ఉండే ప్లస్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా, అక్కడ లభించే మ్యాప్స్ ఆప్షన్ ఎంపిక చేసుకొని.. తర్వాత వచ్చే స్క్రీన్ లో Send this location అనే  ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
అది ప్రస్తుతం మీరు ఉన్న లొకేషన్‌ని మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా అవతల వాళ్ళకి షేర్ చేస్తుంది.

                           IF YOU LIKE PLEASE COMMENT AND SHARE.😐


Comments