Removing the Memory Card Problem on Your Phone!



Smartphones often give memory cards trouble. If you try to access the memory card, the format card will have trouble. If you try to format, the formatting will fail. Follow the technique now to say when such situation occurs.

Through the card reader:

First of all, restart the Android phone. In most cases, restarting the phone will eliminate the problem. If that is still the case, using your memory card reader,Connect that memory card to the PC. Now go to My Computer on Windows, select the appropriate memory card and right click on it and select Format option. Here select File FAT32 in the File System area. In most cases the memory card is formatted by this method.

Eliminating Right Protection:

In some cases, if you have a right protection for your memory card, it can be difficult to format. Then connect it to the PC, through the memory card reader.In the Start> Run command box, type cmd. This causes the command prompt to appear. Type the command diskpart here and press enter. At the next prompt, type the command command "disk" and press enter.


Now the details of the various disks connected to your computer are displayed on the screen. This requires you to select the disk number of your memory card and remove the read-only attribute. This will eliminate write protection. It will be formatted as usual without any trouble.



IF YOU LIKE PLEASE COMMENT AND SHARE.😐


TELUGU VERSION:


                           



Smartphoneలలో అనేక సందర్భాలలో మెమరీ కార్డులు ట్రబుల్ ఇస్తుంటాయి. మెమరీ కార్డు యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే, position card అంటూ ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ ఫార్మేట్ చేద్దామని ప్రయత్నించినా, ఫార్మేటింగ్ ఫెయిల్ అవుతుంది. అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ ఫాలో అవండి. 

కార్డు రీడర్ ద్వారా 

అన్నిటికంటే మొట్టమొదట Android phoneని రీస్టార్ట్ చేయండి. అధికశాతం సందర్భాలలో ఫోన్ రీస్టార్ట్ చేస్తే సమస్య తొలగిపోతుంది. అప్పటికీ అలాగే ఉంటే, మీ దగ్గర ఉన్న మెమరీ కార్డు రీడర్‌ని ఉపయోగించి, ఆ మెమరీ కార్డుని పిసికి కనెక్ట్ చేయండి. ఇప్పుడు Windowsలో My Computerలోకి వెళ్లి సంబంధిత మెమరీ కార్డ్ సెలెక్ట్ చేసుకుని దాని మీద రైట్ క్లిక్ చేసి Format అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ File System అనే ప్రదేశంలో FAT32 అనే దాన్ని ఎంపిక చేసుకోవాలి. చాలా సందర్భాలలో ఈ పద్ధతి ద్వారా మెమరీ కార్డ్ ఫార్మేట్ అవుతుంది. 

రైట్ ప్రొటెక్షన్ తొలగించటం 

కొన్ని సందర్భాల్లో ఒకవేళ మీ దగ్గర ఉన్న మెమరీ కార్డుకి రైట్ ప్రొటెక్షన్ చేయబడి ఉంటే, అది ఫార్మేట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు మెమరీ కార్డ్ రీడర్ ద్వారా, దాన్ని పిసికి కనెక్ట్ చేసి, Start>Run కమాండ్ బాక్స్‌లో cmd అని టైప్ చేయండి. దీంతో request brief ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ diskpart అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఆ తర్వాత వచ్చే ప్రామ్ట్ దగ్గర, List plate అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. 


ఇప్పుడు స్క్రీన్ మీద మీ కంప్యూటర్కి కనెక్ట్ చేయబడి ఉన్న వివిధ రకాల డిస్కుల వివరాలు కన్పిస్తాయి. అందులో మీ మెమరీ కార్డు ఉన్న డిస్క్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని read-onlyగా ఉన్న attributeని తొలగించవలసి ఉంటుంది. దీంతో అది రైట్ ప్రొటెక్షన్ తొలగిపోతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మామూలుగా ఫార్మేట్ అవుతుంది.



IF YOU LIKE PLEASE COMMENT AND SHARE.😐

Comments

Post a Comment